మహాభారతం క్విజ్ - 1

శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు యదు వంశంనకు చెందిన యాదవ రాజు. చెల్లెలు కుంతీదేవిని పాండురాజు కిచ్చి వివాహం చేశారు.

కుంతీదేవి పాండవుల తల్లి, శ్రీకృష్ణుని మేనత్త. కర్ణుడు, యుధిష్టురుడు, భీముడు, అర్జునుడు లకు తల్లి.

వాయుదేవుని అంశతో జన్మించిన కారణంగా భీముడు పుట్టుకతోనే అమితబలశాలి. కురుక్షేత్ర యుద్ధంలో భీమసేనుడు నూర్గురి కౌరవులను వధించాడు.

భీష్ముడు తన తండ్రైన శంతనుని వివాహం కోసం బ్రహ్మచారి గా ఉంటానని ప్రతిజ్ఙ చేస్తాడు. గొప్ప త్యాగం చేసిన పుత్రునికి స్వచ్ఛంద మరణ వరాన్ని ప్రసాదిస్తాడు.

Shubamangalam