రామాయణం క్విజ్ - 1

Image Source: Google

Image Source: Google

వాల్మీకి మహర్షి రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారు.

రామాయణంలో మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు ఆదిశేషుడు అంశ వలన జన్మించాడు.

సీతారాములు మరియు లక్ష్మణుడు 14 ఏళ్ళ వనవాస కాలంలో దండకారణ్యంలో నివసించారు.

రావణుడు లంకకు అధిపతి. మహా శివ భక్తుడు. ధర్మాన్ని పాటించక పోతే అన్ని వ్యర్థమే అనడానికి రావణుడు ఒక ఉదాహరణ.

నిత్య పారాయణ శ్లోకాలు