రామాయణం క్విజ్ - 2

Image Source: Google

శ్రీరాముని తండ్రైన దశరథుడు రఘు వంశమునకు చెందినవాడు. అయోధ్య సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు.

పినాక అని పిలువబడే శివుని విల్లు విశ్వకర్మచే సృష్టించబడింది.

శ్రీ రాముడి తల్లి కౌసల్య దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలలో ఒకరు

పులస్త్యుడికి తన భార్య కైకసి వలన రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మించారు.

నిత్య పారాయణ శ్లోకాలు