మహాభారతం క్విజ్ - 2
Image Source: speakingtree.in
ద్రోణాచార్యుడు కౌరవులకూ, పాండవులకు రాజగురువు. అర్జునుడు అతనికి ప్రియ శిష్యుడు. ద్రోణుడి కుమారుడు అశ్వథ్థామ.
కర్ణుడు కుంతీదేవికి వరప్రభావంతో సూర్య దేవుని అంశతో సహజ కవచకుండలాలతో కలిగిన సంతానం. కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునిని చేతిలో మరణించాడు.
ఘటోత్కచుడు పాండవులలో ఒకరైన భీముడి పుత్రుడు. వనవాస కాలంలో రాక్షస కన్య అయిన హిడింబి భీముని చూసి ఇష్టపడడంతో, కుంతీదేవి వారి వివాహం జరిపిస్తుంది.
శ్రీకృష్ణుని సూచన మేరకు, భీముడు జరాసంధుని శరీరాన్ని రెండుగా విభజించి, వాటిని వ్యతిరేక దిశలలో విసిరి, జరాసంధుని సంహరిస్తాడు.
హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత
రామాయణం
క్విజ్ - 1
మహాభారతం
క్విజ్ - 1
Shubamangalam